కుల గణనకు ప్రధాని మోదీ వ్యతిరేకి

 . . పద్మశాలీలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకుందాం . . తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ..   కులగనన విషయంలో కేంద్ర సర్కార్ ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా వ్యతిరేఖంగా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్  ఈరవత్రి అనిల్ ఆరోపించారు. నగరం లోని కోటగల్లి లోని నగర పద్మశాలి సంఘం కళ్యాణ మండప పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఆయన కళ్యాణ మండపాన్ని నూడా చైర్మన్ కేశ వేణులతో రిబ్బన్ కట్ చేసి...