పోలిస్ లు వేదిస్తున్నారని ప్లేక్సీ ఎర్పాటు చేసి స్వీాటు షాపు మూసివేత
..డిల్లీ వాలా స్వీట్ హోం మూత . . . రాఖీ పండగ వేళ యాజమాన్యం షాకింగ్ నిర్ణయం బతుకమ్మ, నిజామాబాద్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డిల్లీ వాలా స్వీట్ హోం మూతబడింది. ఆర్ పి రోడ్డులో ఐదు దశాబ్ధాల చరిత్ర కలిగిన డిల్లీవాలా స్వీట్ హోం కు అదివారం తాళం వేశారు. 24 గంటలు కుడా లేని రాఖీ పండగకు కిక్కిరిసిపోయే జనాలు తో ఉండాల్సిన స్వీట్ హోం అకస్మీకంగా మూతపడటం చర్చనీయాంశంగా మారింది. కాని షాపు షట్టర్లకు పోలిస్ లు వేదిస్తున్నారు...