అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   అంబేద్కర్ జయంతి సందర్భంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద మంగళవారం రోడ్డు భద్రతపై అవగాహన, ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యత, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, హెల్మెట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు.     ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు, ఆటో డ్రైవర్లు, లారీ...