ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి మహాప్రభో . . .

  . . .తినేందుకు తిండి లేదు ... తలదాచుకునేందుకు నీడ లేదు    . . . వృద్ధ దంపతుల ఆవేదన   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల్ ఎర్రపాడు గ్రామానికి చెందిన ఇరుమ లక్ష్మి - రాజయ్య అనే వృద్ధ దంపతుల బతుకుచిత్రం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. అది ఇల్లు కాదు మూడు కర్రల మధ్యన కట్టిన ప్లాస్టిక్ తాటిపత్రి కాస్త గట్టిగా గాలి వీచినా ఎగిరిపోయే ఆ ప్లాస్టిక్ కవర్ కిందే ఆ...