భూంపల్లి లింగంపల్లి కి బస్సు సౌకర్యం కల్పించండి

  . . . ఆర్టీసీ డిఎంకు వినతిపత్రం ఇచ్చిన భూంపల్లి గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం భూంపల్లి లింగంపల్లి గ్రామాల వద్ద బస్సులు ఆపకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ తో కలిసి మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు సోమవారం కామారెడ్డి డిపో మేనేజర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. గాంధారి - లింగంపల్లి - భూంపల్లి - కామారెడ్డి వరకు ఆర్టిసి...