ఈ నామ్ 2.0 లో ఉన్న సాంకేతిక ఇబ్బందులు పరిష్కరించండి
. . . ఈ సీజన్ వరకు ఈ నామ్ 1.0 ద్వారా పసుపు కొనుగోలు జరపండి . . . సంబంధిత జాయింట్ సెక్రెటరీని కోరిన ఎంపీ అర్వింద్ . . . సానుకూలంగా స్పందించిన జాయింట్ సెక్రెటరీ, తగు ఆదేశాలు జారీ . . . నేటి నుండి 1.0 ద్వారానే కొనుగోళ్లు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో ఈనామ్ 2.0 ద్వారా జరుగుతున్న కొనుగోళ్ల జాప్యంపై నిజామాబాద్...