కళాశాలల బంద్ కు సహకరించాలి

  . . .  బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఫీజు రీయెబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేయాలని, ఫీజుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం చేపట్టే కళాశాల బంద్ కు  కళాశాల యజమాన్యాలు సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు.  బుధవారం నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరాల సుధాకర్ మాట్లాడుతూ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల...