13వ వార్డు అభివృద్ధి కోసం మరోసారి ఆశీర్వదించండి.

  . . . 13వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి బాడీ శ్రీనివాస్.   బాన్సువాడ, బతుకమ్మ :     బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్ గా వరుసగా రెండుసార్లు ప్రజలు నన్ను ఆశీర్వదించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గత గడిచిన 10 సంవత్సరాలుగా కాలనీలో సీసీ రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ నిర్మాణ పనులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టి బాన్సువాడ పట్టణంలోనే మంచిగా అభివృద్ధి చెందిన కాలనీగా మార్చానని ఆయన తెలియజేశారు....