“మొక్క నాటు అమ్మ పేరు మీద”
కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో అనంతరావు బతుకమ్మ,ఇందల్వాయి : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో గురువారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి మందిరం నుండి ఇందల్వాయి రామాలయం కమాన్ వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటుట కార్యక్రమంలో భాగంగా 'మొక్కలు నాటుదం అమ్మ పేరు పైన"అనే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు పాల్గొని మొక్కను నాటడం జరిగింది. రోడ్డుకి ఇరువైపులా నాటుతున్న మొక్కల కు ట్రిగార్లు కచ్చితంగా పెట్టి సాసర ఫీట్లు చేయించాలని పేర్కొన్నారు.అనంతరం ఎంపీడీవో అనంతరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పచ్చదనం...