విమాన ప్రమాదం : 20 మందికి పైగా మెడికోలు మృతి
బీజే ప్రభుత్వ కళాశాల హాస్టల్ భవనంపై కూలిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. కూలిన విమానంలో విజయ్ రూపానీ లేరు : వ్యక్తిగత సహాయకుడు ప్రాథమిక సమాచారం ప్రకారం 110 మందికి పైగా ప్రయాణికులు మృతి మొత్తం 242 మంది ప్రయాణికులు అహ్మదాబాద్ కు బయలుదేరిన అమిత్ షా అహ్మదాబాద్, బతుకమ్మ : గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ బయలుదేరిన ఫ్లయిట్ నంబర్ ఏఐ-171 విమానం కూలిపోయింది. ఈప్రమాదంలో 110 మందికి పైగా...