లండన్ లో కూలిన విమానం
వెబ్ న్యూస్, బతుకమ్మ : లండన్ (London) నగరంలో సౌత్ ఎండ్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఒక బీచ్ క్రాఫ్ట్ బీ200 సూపర్ కింగ్ ఎయిర్ మినీ జెట్ విమానం కుప్పకూలిపోయింది. విమానం లండన్ నుంచి నెదర్లాండ్ కు బయలుదేరగా, ఎయిర్‌పోర్టుకు కొద్దిగా దూరంలోనే కూలిపోయింది. ఈవిమానం కూలిన తీరును చూపిస్తూ ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేలపై విమానం పడిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదంలో విమానంలోని...