కామారెడ్డిలో బెల్లం ఉత్పత్తికి ప్రణాళిక

వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం   కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డిలో బెల్లం ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఆంద్ర్రప్రదేశ్ లోని అనకాపల్లి బెల్లం తయారీ కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సోమవారం సందర్శించింది. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాతరాజు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎస్సీ, ఏస్టి, బిసి, మైనార్టీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సహాయ సహకారాలతో కామారెడ్డి నియోజకవర్గంలో బెల్లం ఉత్పత్తి రంగాన్ని పెంచి...