ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ని గృహ నిర్బంధం చేయడం హేయమైన చర్య

  . . . ఏర్గట్ల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పూర్ణానందం   ఏర్గట్ల, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ లో తన ఇంటి నుండి బయలుదేరడానికి సిద్ధమవుతున్న మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేయడం అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నామని ఏర్గట్ల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పూర్ణానందం విమర్శించారు. ఈ మేరకు బుధవారం విలేకరుల...