కో పైలట్  కుట్ర ను అడ్డుకున్న పైలట్

  . . . 180 మంది ప్రయాణికుల సురక్షితం వెబ్ డెస్క్, బతుకమ్మ  :     ఫ్లై దుబాయ్ విమానాన్ని ఒక సహ పైలెట్ కుట్రతో కూల్చివేయాలన్న ప్రయత్నాన్ని వమ్ము చేసి 180 మంది ప్రయాణికులను సురక్షితంగా భూమికి చేర్చిన భారతీయ పైలెట్ మచ్చర్ ను ఆకాశవీరుడుగా కీర్తిస్తున్నారు. అమెరికాలోని ప్రముఖ పత్రికలు , చానల్స్ మచర్ ను హీరో ఆఫ్ ది స్కై అంటూ పొగుడుతూ వార్తలు ప్రసారం చేస్తున్నారు. విమానాన్ని కూల్చేయాలని ప్రయత్నం చేసిన తన సహ పైలెట్ తనను...