పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సీజ్

  . . . డ్రగ్స్ పార్టీ వ్యవహారంతో పాటు తెర పైకి భు అక్రమాల అంశం   వెబ్ డెస్క్, బతుకమ్మ :   మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి సీజ్ చేశారు. డ్రగ్స్ పార్టీ వ్యవహారంతో పాటు భూ అక్రమాల అంశం కూడా ఇప్పుడు తెర పైకి రావడంతో ఈ కేసు విచారణ వేగవంతమైంది. మొయినాబాద్ లోని రోహిత్ ఫామ్ హౌస్ గత కొంత కాలంగా...