మై భారత్ జిల్లా సెలక్షన్ కమిటీ నామినిగా పిల్లి శ్రీకాంత్
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యుడు, భాజపా కార్యకర్త పిల్లి శ్రీకాంత్ మై భారత్ నిజామాబాద్ జిల్లా కమిటీ నామినిగా నియమిస్తు మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ దేవేంద్ర వ్యాస్ ఉత్తర్వులు జారీ చేశారు. నవీపేట్ మండల కేంద్ర నివాసుడైనా శ్రీకాంత్ విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అనంతరం భాజపా యువ మోర్చా లో సైతం వివిధ స్థాయిలలో పని చేశారు. తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాల నుండి...