రోడ్డు  పక్కన గుట్టలుగా ప్రభుత్వ మందులు

. . . 2027 వరకు కాలం పరిమితి ఉన్నా చెత్తలో పారవేత భిక్కనూర్, బతుకమ్మ : ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వ మందులను నేషనల్ హైవే 44 రోడ్డు పక్కన నిరుపయోగంగా పారేయడం కలకలం రేపుతోంది. భిక్కనూరు మండలం సిద్ధరామేశ్వర్ నగర్ వజ్రా ఎంక్లేవ్ ఎన్ హెచ్ 44 హైవే పక్కన పెద్ద ఎత్తున టాబ్లెట్లను గుట్టలుగా పడేసి వెళ్లారు. వాటిలో కాల్షియం, విటమిన్ డి3, డైక్లోఫెనాక్ వంటి ఖరీదైన మందులు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా వాటిపై కాలపరిమితి తేదీ 2027 వరకు ఉంది....