విశాఖ జీవీఎంసీ కొత్త మేయర్ గా పీలా శ్రీనివాసరావు
విశాఖ పట్నం, బతుకమ్మ : విశాఖ జీవీఎంసీ కొత్త మేయర్ గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక లాంఛనం కానుంది. సోమవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ హాల్ లో పీలా శ్రీనివాసరావును మేయర్ గా కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఎన్నుకోనున్నారు.