కుటుంబ సమేతంగా పిక్‌పాకెటింగ్
. . . అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ వెబ్ డెస్క్, బతుకమ్మ : కుటుంబ సభ్యులంతా కలిసి పిక్‌పాకెటింగ్‌కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బస్సుల్లో రద్దీని ఆసరాగా చేసుకుని ప్రయాణికుల సెల్‌ఫోన్లు, నగదును అపహరిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కవిత (ఏ1), నాగమణి (ఏ2), ప్రసాద్ (ఏ3) కలిసి పిక్‌పాకెటింగ్‌కు పాల్పడుతున్నారు. బస్సుల్లో రద్దీగా ఉన్న సమయంలో ప్రయాణికులపై నిఘా పెట్టి,...