ఇండియా ఉపఖండానికి “పూలే పవర్ ఫుల్ మెన్”

బతుకమ్మ,మోర్తాడ్: ఆధునిక భారతంలో జ్యోతిరావు పూలే పవర్ ఫుల్ మహామానవుడు. దేశం పట్ల ఆయన చేసిన అద్భుతమైన కార్యాల వల్ల ఆయనకు "మహాత్మా" అనే బిరుదు ముంబై ఓ/బీసీ ప్రజలు బహుకరించారు. తండ్రి రైతు. జ్యోతిరావు కూడా వ్యవసాయం చేశారు. ఆయన రైతుల దోపిడి నిర్మూలన పట్ల పుస్తకం రాశారు. పలు కవితలు నాటికలు వ్యాసాలు గ్రంథాలు రాసిన గొప్ప సాహిత్యవేత్త. పువ్వుల తోట, కూరగాయల పంట, పండ్లు పండించి పూణే నుంచి ముంబై సిటీకి విక్రయం చేసేవారు పూలే దంపతులు. అనంతరం 7ఏండ్ల...