జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి

నిజామాబాద్, బతుకమ్మ :  జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.  నగరంలోని వినాయక్ నగర్ వంద ఫీట్ల రోడ్డులో గల పూలే వనంలో  వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు, జాతీయ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్. రేవంత్, టీయూడబ్ల్యూజే (ఐ జే యూ) జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం...