ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్ పట్టణంలో నగర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలు రెండు గంటల వరకు సుమారుగా 99% ఓటింగ్ అయినట్టుగా ఎలక్షన్ ఆఫీసర్స్ వెల్లడించారు. ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా ఓటును వినియోగించుకున్నారు. నిజామాబాద్ లో జరిగిన ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఎలక్షన్లో అధ్యక్షుడిగా శివాజీ, వైస్ ప్రెసిడెంట్గా షారిక, కార్యదర్శిగా నరేందర్, కోశాధికారిగా శ్రీకాంత్,...