ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు బిగ్ షాక్
హైదరాబాద్, బతుకమ్మ : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈకేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావు కు ప్రోక్లేయిమ్ నోటీసులు జారీ అయ్యాయి. జూన్ 28వ తేదీలోపు నాంపల్లి కోర్టులో హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.