పీ హెచ్ డీ పట్టా భద్రులకు అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో సన్మానం
ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ లోని స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం ఇటీవల పీహెచ్డీ డాక్టరెట్ సాధించిన పాస్టర్ హనోక్, అలాగే అంతర్జాతీయ అంబెడ్కర్ అవార్డు అందుకున్న బంగారు సాయిలు కు డా అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వీరిరువురిని ఘనంగా సన్మానిచడం జరిగింది. ఈ సందర్బంగా అంబేడ్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు ఇత్వర్ పేట్ లింగన్న మాట్లాడుతూ జాతి భవిష్యత్తు అదే జాతిలోని విద్యావంతులు ఉద్యోగస్తులు మేధావులు ఆర్థికంగా బాగుపడ్డవాళ్ళు ఆ జాతిని తీర్చిదిద్దాలి అని అంబేడ్కర్ అన్నారని గుర్తు చేశారు. అలాగే...