పీహెచ్ సీ సిబ్బంది సమయపాలన పాటించాలి
. . . జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : క్షేత్రస్థాయిలో సిబ్బంది అందరూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆరోగ్య ఉప కేంద్రాల్లో సమయపాలన పాటించాలని, వారి వారి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసేలా పిహెచ్సి స్థాయిలో డివిజన్ స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోనీ ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సోమవారం సమీక్ష...