సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించేందుకు దశలవారీగా రైతు ఉద్యమాలు
. . . చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణలోనే సహకార రంగంలో కొనసాగిన ఏకైక ఎన్సిఎస్ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించేందుకు దశలవారిగా రైతులతో ఉద్యమాలు చేస్తామని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సాయి నగర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆకుల పాపయ్య మాట్లాడుతూ.. పాలకుల తప్పుడు విధానాలు అధికారుల అవినీతి ఫలితంగా గత 15 సంవత్సరాల క్రితం...