తెయూ పరిధిలోని పీజీ ఇంటిగ్రెటెడ్ కోర్స్ పరీక్షల ఫీజు తేదీ ప్రకటన
డిచ్పల్లి, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ పరిక్షల ఫీ తేదీ ప్రకటన విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ల ( ఏ పీ ఈ, ఐపిసిహెచ్) ఐదవ, ఏడవ,తొమ్మిదవ- సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు( థియరీ మరియు ప్రాక్టికల్) ఐఎంబిఏ, ఎల్ఎల్బి, ఐదవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు (థియరీ, ప్రాక్టికల్) డిసెంబర్ 2024 లో జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్ష ల ఫీ...