పీజీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ పరీక్షల ఫీజు తేదీ ప్రకటన
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ- ఒకటవ మూడవ సెమిస్టర్ రెగ్యులర్ (థియరీ, ప్రాక్టికల్) పరీక్షలు ఎంఏ, ఎమ్మెస్ డబ్ల్యూ, ఎం.కాం, ఎంబీఏ, ఎంసీఏ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( ఏపీ ఈ. పి సి హెచ్, ఐ ఎం బి ఏ)( మొదటి సెమిస్టర్ ఎల్ ఎల్ బి), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( ఐ ఎం బి ఏ) ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్ పరీక్షల ఫీ తేదీలను ప్రకటించడం జరిగిందని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య అరుణ తెలిపారు....