ప్రశాంతంగా మూడవ రోజు పీజీ పరీక్షలు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ – మూడవ సెమిస్టర్ (ఎం ఏ/ఎం కామ్/ఎమ్మెస్సీ/ఎంబీఏ/ఎంసీఏ), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ (ఐఎంబీఏ – తొమ్మిదవ సెమిస్టరు) రెగ్యులర్ పరీక్షలు, మూడో రోజు ప్రశాంతంగా జరిగాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంట చంద్రశేఖర్ తెలిపారు. ఈ పరీక్షలు గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోధన్, ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్, ఎస్.ఆర్.కే. ప్రభుత్వ డిగ్రీ కళాశాల...