పెట్రోల్ సెగ
. . . రేపటి భయం . . . నేటి ఆందోళనకు కారణం . . . బంకుల్లో నో స్టాక్ బోర్డుతో వాహనదారుల్లో ఆందోళన . . . బంకుల్లో భారీగా వాహనదారుల క్యూ . . . కొరత లేదంటున్న ప్రభుత్వం హైదరాబాద్, బతుకమ్మ : పెట్రోల్ బంకులు మూతపడతాయన్న చిన్నపాటి వదంతులు ప్రజల్లో ఆందోళన పెంచాయి. కేంద్రం మొదలుకుని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రకటించినప్పటికీ...