పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఉపసంహరించుకోవాలి
. . . ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్రోళ్ల శ్రీనివాస్ మోపాల్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, ఎరువుల ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎంసీపీఐ(యు) కేంద్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మొగపాల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరల...