శిశువును రక్షించిన పెట్రోకార్, బ్లూ కోర్ట్ పోలీసులు

కామారెడ్డి, బతుకమ్మ : విధి నిర్వహణలో ఉండి తక్షణమే స్పందించి మగ శిశువును సంరక్షించిన పెట్రో కార్, బ్లూ కోర్ట్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభింనందించారు. సోమవారం కామారెడ్డి పట్టణంలో గల వీక్లీ మార్కెట్ సమీపంలో కొందరు వ్యక్తులు ఏదో విషయనికై గొడవ పడుతున్నారని సమాచారం వచ్చింది. పట్టణ పోలీస్ స్టేషన్లో పెట్రో కార్ లో డ్యూటీ చేస్తున్న ఏఎస్ఐ రంగారావు, పిసి వెంకటేష్, సిబ్బంది వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి విచారణ చేశారు. వారిలో ఒకరికి పుట్టిన మగ...