యూఎస్పీసీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి పత్రం

మెండోరా, బతుకమ్మ: ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపు మేరకు ఉపాధ్యాయ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ మెండోరా మండల ఆధ్వర్యంలో మెండోరా మండల తాసిల్దార్ కు బుధవారం మెమోరండం అందజేశారు. యూఎస్పిసి నాయకులు ఓ రమేష్, ఓడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఏళ్లుగా అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సర్వీస్ సమస్యలను, ఆర్థికమైన సమస్యలను చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్నందున వాటన్నిటిని పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓ పి ఎస్ పునరుద్ధరించాలి అన్ని...