గణేష్ మండపాల సమస్యలపై కమిషనర్‌కు వినతి పత్రం

బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా  భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ అధ్యక్షులు పసువులేటి గోపి కిషన్  ఆధ్వర్యంలో గణేష్ మండపాల దగ్గర ఎదురవుతున్న సమస్యలను మున్సిపల్ కమిషనర్‌కి వివరించి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండపాల వద్ద సుచి శుభ్రత, నాళాల శుభ్రత నిరంతరం ఉండేలా చూడాలని, ఎలక్ట్రిసిటీ సరఫరా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, అన్నదానాల సమయంలో మంచినీటి సరఫరా కల్పించాలనే అభ్యర్థనలు చేశారు. ఇస్తరాకులు ఎత్తివేయడానికి కార్మికులు, ట్రాక్టర్‌లు నియమించాలని, ప్రతిరోజు...