విద్యారంగ సమస్యలపై కలెక్టర్ కు వినతి

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా విద్యా సంస్థల స్థాపన, పాలిటెక్నిక్ కాలేజ్ అప్గ్రేడ్ బీటెక్ కాలేజ్ గా జిల్లా విద్యా రంగంలో తక్షణ అభివృద్ధి కోసం కొన్ని కీలకమైన అంశాలను టీజీవిపి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహించి, నిజామాబాద్‌లో మహిళల డిగ్రీ కళాశాల, వెటర్నరీ కళాశాల, వ్యవసాయ కళాశాల, మరియు ఫార్మసీ కళాశాల వంటి సంస్థలను...