ఆశా వర్కర్ల సమస్యలపై షబ్బీర్ ఆలీకి వినతి పత్రం

  . . . సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 28న చలో అసెంబ్లీ కార్యక్రమం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఆశా వర్కర్ల సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ ఆలీ ని కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ ఆశా వర్కర్లతో సుమారు గంట పాటు చర్చించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కే. చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి ముదం అరుణ్ మాట్లాడుతూ...