Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 August 2024, 2:22 pm Posted by : ramakrishna

బిజెపి ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రం

బతుకమ్మ, ఆర్మూర్ : నేడు బీజేపీ అర్ముర్ శాఖ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డిఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిOది, మేము కోరినట్లుగా ఒక కమిటీ వేసి, విచారణ జరిపించి న్యాయం చేస్తానని ఆర్డీవో హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్. మున్సిపల్ ఫ్లోర్ లీడర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహా రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి,బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు కలిగొట గంగాధర్, జెస్సు అనిల్, బీజేపీ నాయకులు ఆకుల శ్రీనివాస్, సుంకరి రంగన్న,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, బీజేపీ ప్రధాన కార్యదర్శి యుగేందర్, బీజేపీ నాయకులు అరె రాజేశ్వర్, కిరణ్, కుమార్, చిట్టీ భజన్నా,బీజేవైఎం పట్టణధ్యక్షులు ప్రశాంత్, ఉదయ్ గౌడ్, బీజేపీ బీసీ మోర్చా అధ్యక్షులు భాశెట్టి రాజకుమార్, తోట నారాయణ, అశోక్ & బీజేపీ నాయకులు పాల్గొన్నారు.