ఏబీవీపీ ఆధ్వర్యంలో జేసీకి ఫిర్యాదు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మూడు సంవత్సరాల నుంచి స్కాలర్ షిప్ లు రాకపోవడం వల్ల ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అటువంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిoధర్  మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు స్కాలర్షిప్లు రాకపోవడంతో విద్యార్థులను సర్టిఫికెట్లు ఫీజులు కడితేనే ఇస్తామని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు పై...