42% బీసీ రిజర్వేషన్ పై గంభీరావుపేట్ మండల తాసిల్దార్ కు వినతి పత్రం
సిరిసిల్ల, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వో ఆఫీసులో వినతిపత్రం అందజేయాలని పిలుపుమేరకు గంభీరావుపేట మండల తహసిల్దార్ కు వినతిపత్రం అందించిన నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య,ఉద్యోగాల్లో,స్థానిక సంస్థలో 42% బీసీ రిజర్వేషన్ కల్పించాలని ,9త్ షెడ్యూల్ చేయాలని పేర్కొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వినతి పత్రంలో బీసీలకు సంబంధించిన పలు అంశాలపై తాసిల్దార్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ,ఎస్సీ,ఎస్టీ రాజ్యాధికార...