బస్టాండ్ నూతన భవనాన్ని నిర్మించాలని వినతి పత్రం

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థలో  చేరుకున్నందున నూతన భవనాన్ని నిర్మించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సోమవారం డిపో మేనేజర్ సరితా దేవికి భాజపా నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతమున్న బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థలో ఉందని దాన్ని కూల్చివేసి నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మించాలని ఆర్టీసీ బస్టాండుకు ప్రయాణికుల రద్దీ ఎక్కువ కావడంతో ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బాన్సువాడ పట్టణ...