అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత
బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలో సోమవారం టిఆర్ఎస్, బిజెపి, సిపిఐ, పార్టీల ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు మద్దతుగా అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. డబుల్ బెడ్ రూమ్ బిల్లులను చెల్లించకుండా లబ్ధిదారులను అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, రెండు సంవత్సరాలుగా బిల్లులు లేక లబ్ధిదారులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని వాపోయారు ఒకరి బిల్లులను మరొకరికి ఇచ్చి డబుల్ బెడ్ రూమ్...