జిల్లా జడ్జీకి దివ్యాంగుల తల్లిదండ్రుల వినతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని "ప్రత్యేక అవసరాలుగల పిల్లల కేంద్రం"లోని దివ్యాంగుల తల్లితండ్రులు వారి పిల్లలు, న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు తో కలిసి నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ ని జిల్లాకోర్టు ప్రాంగణంలో గల ఆమె చాంబర్లో మంగళవారం కలిసి తమ సమస్యల గోడును వెల్లడించుకున్నారు.పుట్టుకతోనే పుట్టెడు మానసిక, శరీరక రుగ్మతలతో తళ్లడిల్లుతున్న పిల్లలకు అధికార, అనాధికార...