గాంధీ విగ్రహానికి వినతిపత్రం

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం ప్రభుత్వం ఏర్పడి 420 రేజులు గడుస్తున్నాయని కాంగ్రెస్‌ ప్రభుత్వం 420 హామీలను విస్మరించినందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానికనికి మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే రైతన్నలకు ,విద్యార్థులకు ,మహిళలకు,నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి మీరు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మోచి గణేష్‌, ఎర్రవట్టి సాయిబాబా,...