లగచర్ల ఘటనపై అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం

బతుకమ్మ, బిచ్కుంద : లగచర్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుండి కాపాడాలని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం పై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున రాజ్యాంగాన్ని కాలరాస్తుందని దళిత గిరిజనులు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల తీవ్ర అనచిచేవేతకు గురవుతున్నారని ఆయన అన్నారు. దళిత గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా...