Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 December 2025, 7:57 pm Posted by : ramakrishna

వల్లభాపూర్ గ్రామ సర్పంచ్ గా పెరుమళ్ళ గంగాధర్ గెలుపు

మాక్లూర్, బతుకమ్మ :

 

మాక్లూర్ మండలం వల్లభాపూర్ గ్రామ సర్పంచ్ గా పెరుమళ్ళ గంగాధర్ తమ సమీప ప్రత్యర్థి చిన్నయ్య పై 50 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో విలేజ్ కమిటీ అధ్యక్షుడు బామన్ మోహన్ ఆధ్వర్యంలో అలాగే గ్రామ పెద్ద దయాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారుగంగాధర్ బాణాసంచా పేల్చి ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గంగాధర్ గెలవడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ గ్రామానికి మరింత అభివృద్ధి చేసి చూపుతారని నమ్మకం ఉందని వి డి సి అధ్యక్షులు ధీమా వ్యక్తం చేశారు.

Perumalla Gangadhar wins as Vallabhapur village sarpanch