వ్యక్తిగత కక్షలకు.. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు

ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుర్మ సాయిబాబా ఎల్లారెడ్డి, బతుకమ్మ :  వ్యక్తిగత కక్షలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుర్మ సాయిబాబా స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేస్తున్న అభివృద్ధి ని ఓర్వలేక తప్పడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ పెద్దోడ్ల నర్సింలుకు సంబంధించిన ఇంటి కూల్చివేతకు, ఎమ్మెల్యే...