వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ముఖ్యం
మోర్తాడ్, బతుకమ్మ : ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చని సూపర్వైజర్ ఆకుల మారుతి అన్నారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ, ధర్మోరా గ్రామాల్లో ఆయన పర్యటించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విద్యార్థులు హ్యాండ్ వాష్ వ్యక్తిగత పరిశుభ్రత కు ఎటువంటి చర్యలు తీసుకోవాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం శెట్ పల్లీ, ధర్మోరా గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ దోమల యొక్క వ్యాప్తిని అరికట్టడానికి డ్రైడే...