విధి నిర్వహణలో వ్యక్తి మృతి

  పిట్లం, బతుకమ్మ :   విధి నిర్వహణలో వ్యక్తి మృతి చెందిన సంఘటన పిట్లంలో చోటుచేసుకుంది. పిట్లం మార్కెట్ కమిటీ లో విధులు నిర్వహిస్తున్న బొమ్మల ప్రభాకర్ నిన్న రాత్రి గుండె పోటుతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం విధి నిర్వహణ లో ఉన్న ఉన్న ప్రభాకర్ రాత్రి 11 సమయంలో గుండెపోటుకు గురయ్యారు. దీని విషయమై కుటుంబ సభ్యులకు, సంబంధిత సిబ్బందికి తనకు గుండెలో నొప్పి వస్తున్నదని వారికి సమాచారం ఇచ్చారు. ఈ...