ఫిట్స్ తో వ్యక్తి మృతి

  రుద్రూర్, బతుకమ్మ :   ఫిట్స్ వచ్చి రోడ్డు ప్రక్కన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రుద్రూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మనోజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ పట్టణంలోని ఉద్మీర్ గల్లీకి చెందిన మాసుల్ సంజీవ్ కుమార్ (44) అను వ్యక్తి గత ఏడు సంవత్సరాలుగా మానసికంగా బాగాలేదని, ఈ నెల 1 వ తేది బుధవారం రోజున ఇంటి నుండి బయలుదేరి తిరిగి ఇంటికి రాలేదన్నారు. గురువారం ఉదయం రుద్రూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ...