టపాసుల దుకాణాలకు అనుమతులు తప్పనిసరి 

నిజామాబాద్, బతుకమ్మ :   దీపావళి పండుగ సందర్బంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పేవారు సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి కార్యాలయం నుంచి దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని సీపీ సాయి చైతన్య ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు.  ఇందుకు  సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత డివిజినల్ స్థాయి అధికారిని సంప్రదించాలని సూచించారు.  సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి నుం,ి అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలను నెలకొల్పినట్లయితే వారిపై ఎక్స్ ప్లోజివ్ యాక్టు - 1884,  రూల్స్...